యోగ అసలు ప్రయోజనం - మానవుని నిజ సామర్థ్యాన్ని శోధించడం | The True Purpose of Yoga
Sadhguru TeluguJuly 23, 202600:09:44

యోగ అసలు ప్రయోజనం - మానవుని నిజ సామర్థ్యాన్ని శోధించడం | The True Purpose of Yoga

యోగ అసలు ప్రయోజనం ఏంటో సద్గురు వివరిస్తున్నారు. ఆరోగ్యం, శాంతి, ఆనందం అనేవి యోగ వల్ల కలిగే ఉపఫలితాలే కానీ, అవే దాని అసలు లక్ష్యం కాదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ప్రతి మనిషిలోనూ నిగూఢంగా దాగివున్న అపారమైన సామర్థ్యాలు ఉంటాయని, మానవుని అంతర్గత పార్శ్వాలను అన్వేషించడం ద్వారా వాటిని వెలికితీయవచ్చని కూడా ఆయన వివరిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

యోగ అసలు ప్రయోజనం ఏంటో సద్గురు వివరిస్తున్నారు. ఆరోగ్యం, శాంతి, ఆనందం అనేవి యోగ వల్ల కలిగే ఉపఫలితాలే కానీ, అవే దాని అసలు లక్ష్యం కాదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ప్రతి మనిషిలోనూ నిగూఢంగా దాగివున్న అపారమైన సామర్థ్యాలు ఉంటాయని, మానవుని అంతర్గత పార్శ్వాలను అన్వేషించడం ద్వారా వాటిని వెలికితీయవచ్చని కూడా ఆయన వివరిస్తున్నారు.

సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices