ప్రేమ కోసం 5 నిమిషాలు | 5 Minutes For Love
Sadhguru TeluguJune 03, 202600:06:12

ప్రేమ కోసం 5 నిమిషాలు | 5 Minutes For Love

ప్రతి బంధంలోనూ మీరు నిజమైన ప్రేమను అనుభవించే క్షణాలు ఉంటాయి, కానీ అవి అలా వచ్చి పోతున్నట్లుగా అనిపిస్తున్నాయా? ఈ అద్భుతమైన భావనను మీరు ఎల్లప్పుడూ అలాగే నిలుపుకోగలిగితే ఎలా ఉంటుంది? ప్రేమ స్వభావాన్ని సద్గురు వివరిస్తున్న తీరును చూడండి. రోజుకు కేవలం 5 నిమిషాలు కేటాయించడం ద్వారా, ప్రేమను మీ జీవితంలో శాశ్వతంగా ఎలా నిలుపుకోవాలో తెలుసుకోండి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

ప్రతి బంధంలోనూ మీరు నిజమైన ప్రేమను అనుభవించే క్షణాలు ఉంటాయి, కానీ అవి అలా వచ్చి పోతున్నట్లుగా అనిపిస్తున్నాయా? ఈ అద్భుతమైన భావనను మీరు ఎల్లప్పుడూ అలాగే నిలుపుకోగలిగితే ఎలా ఉంటుంది? ప్రేమ స్వభావాన్ని సద్గురు వివరిస్తున్న తీరును చూడండి. రోజుకు కేవలం 5 నిమిషాలు కేటాయించడం ద్వారా, ప్రేమను మీ జీవితంలో శాశ్వతంగా ఎలా నిలుపుకోవాలో తెలుసుకోండి.

సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices