కేవలం 4 గంటల నిద్రతో ఆరోగ్యంగా ఉండొచ్చా? | Can You Stay Healthy on Just 4 Hours of Sleep?
Sadhguru TeluguJuly 20, 202600:40:44

కేవలం 4 గంటల నిద్రతో ఆరోగ్యంగా ఉండొచ్చా? | Can You Stay Healthy on Just 4 Hours of Sleep?

మనసు విప్పి స్వేచ్ఛగా సాగిన ఈ సంభాషణలో, ఆలియా భట్ సద్గురుతో మాతృత్వం, ఓటమి భయం, నేటి మహిళలు ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఇంకా మరెన్నో విషయాల గురించి మాట్లాడారు. అంతేకాక, సద్గురు - విజయం, మానవ సామర్థ్యం, ఇంకా ఇతరుల అభిప్రాయాలు మన జీవితాన్ని ఎందుకు నిర్దేశించకూడదు అనే విషయాలపై శక్తివంతమైన లోతైన విషయాలు పంచుకున్నారు. చెన్నైలో ‘జిటో లేడీస్ వింగ్ కనెక్ట్’ ప్రారంభోత్సవం సందర్భంగా, జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జిటో) చెన్నై ప్లస్ చాప్టర్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

మనసు విప్పి స్వేచ్ఛగా సాగిన ఈ సంభాషణలో, ఆలియా భట్ సద్గురుతో మాతృత్వం, ఓటమి భయం, నేటి మహిళలు ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఇంకా మరెన్నో విషయాల గురించి మాట్లాడారు. అంతేకాక, సద్గురు - విజయం, మానవ సామర్థ్యం, ఇంకా ఇతరుల అభిప్రాయాలు మన జీవితాన్ని ఎందుకు నిర్దేశించకూడదు అనే విషయాలపై శక్తివంతమైన లోతైన విషయాలు పంచుకున్నారు. చెన్నైలో ‘జిటో లేడీస్ వింగ్ కనెక్ట్’ ప్రారంభోత్సవం సందర్భంగా, జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జిటో) చెన్నై ప్లస్ చాప్టర్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices