సద్గురు 360 - ఎపిసోడ్ #4: గురు-శిష్య సంబంధం అసలు అర్థం ఏంటి? | Guru-Disciple Relationship
Sadhguru TeluguOctober 09, 202601:08:52

సద్గురు 360 - ఎపిసోడ్ #4: గురు-శిష్య సంబంధం అసలు అర్థం ఏంటి? | Guru-Disciple Relationship

ఆషాఢ మాసంలో, గురు పౌర్ణమి సందర్భంగా వస్తున్న సద్గురు 360 నాల్గవ ఎపిసోడ్‍లో, ఒక సాధకుడి జీవితంలో గురువు పాత్ర ఏంటి, గురువు అనుగ్రహం సాధకుడి ఎదుగుదలని ఎలా వేగవంతం చేస్తుంది, ఇంకా అంతర్గత పరివర్తనకు గురు పౌర్ణమిని ఎందుకంత ముఖ్యమైన సమయంగా పరిగణిస్తారనే విషయాల గురించి సద్గురు మాట్లాడుతున్నారు. 15,000 ఏళ్ల క్రితం ఆదియోగి ఆదిగురువుగా మారడంతో మొదలైన గురు పౌర్ణమి మూలాలను వివరిస్తూ, ఒకరి ఆధ్యాత్మిక అన్వేషణలో అనుగ్రహం, గ్రహణశక్తి, భక్తి, ఇంకా సాధనల అసలు ప్రాముఖ్యత ఏంటో సద్గురు వివరిస్తున్నారు. సప్తర్షులు, వివేకానంద, విశ్వామిత్ర, ఇంకా తేలు కుట్టిన ఒక గురువు వంటి వారి శక్తివంతమైన కథల ద్వారా, గురువు ఒక తత్వవేత్తగానో, ఓదార్పునిచ్చే మూలంగానో కాకుండా, జీవంలోని ఉన్నత పార్శ్వాలకు ఇంకా పరమ ముక్తికి ఒక ‘ద్వారంగా’ ఎలా పనిచేస్తారో సద్గురు తెలియజేస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

ఆషాఢ మాసంలో, గురు పౌర్ణమి సందర్భంగా వస్తున్న సద్గురు 360 నాల్గవ ఎపిసోడ్‍లో, ఒక సాధకుడి జీవితంలో గురువు పాత్ర ఏంటి, గురువు అనుగ్రహం సాధకుడి ఎదుగుదలని ఎలా వేగవంతం చేస్తుంది, ఇంకా అంతర్గత పరివర్తనకు గురు పౌర్ణమిని ఎందుకంత ముఖ్యమైన సమయంగా పరిగణిస్తారనే విషయాల గురించి సద్గురు మాట్లాడుతున్నారు. 15,000 ఏళ్ల క్రితం ఆదియోగి ఆదిగురువుగా మారడంతో మొదలైన గురు పౌర్ణమి మూలాలను వివరిస్తూ, ఒకరి ఆధ్యాత్మిక అన్వేషణలో అనుగ్రహం, గ్రహణశక్తి, భక్తి, ఇంకా సాధనల అసలు ప్రాముఖ్యత ఏంటో సద్గురు వివరిస్తున్నారు. సప్తర్షులు, వివేకానంద, విశ్వామిత్ర, ఇంకా తేలు కుట్టిన ఒక గురువు వంటి వారి శక్తివంతమైన కథల ద్వారా, గురువు ఒక తత్వవేత్తగానో, ఓదార్పునిచ్చే మూలంగానో కాకుండా, జీవంలోని ఉన్నత పార్శ్వాలకు ఇంకా పరమ ముక్తికి ఒక ‘ద్వారంగా’ ఎలా పనిచేస్తారో సద్గురు తెలియజేస్తున్నారు.

సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices