వాళ్ళు 3 గంటల్లోనే చెట్టును పెంచారు |They Made a Tree Grow in 3 Hours
Sadhguru TeluguMarch 20, 202600:17:30

వాళ్ళు 3 గంటల్లోనే చెట్టును పెంచారు |They Made a Tree Grow in 3 Hours

మధ్య ఆసియాలో ఆచరించే ఒక పురాతన తాంత్రిక కర్మ గురించి సద్గురు మాట్లాడుతున్నారు, దీనిలో వాళ్ళు ఒక విత్తనాన్ని కొన్ని గంటల్లోనే చెట్టుగా పెంచి, ఫలాలను పొందేలా చేస్తారు. ఆయన కుండలిని, కుండలినీ యోగ గురించి, ఇంకా ఈ అంతిమ శక్తి మూలాన్ని స్పృశించడంలో ఉన్న ప్రమాదాల గురించి కూడా లోతుగా వివరిస్తున్నారు. "ప్రాణ" పూర్తి సిరీస్‌ను సద్గురు ఎక్స్‌క్లూజివ్‌లో చూడండి. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

మధ్య ఆసియాలో ఆచరించే ఒక పురాతన తాంత్రిక కర్మ గురించి సద్గురు మాట్లాడుతున్నారు, దీనిలో వాళ్ళు ఒక విత్తనాన్ని కొన్ని గంటల్లోనే చెట్టుగా పెంచి, ఫలాలను పొందేలా చేస్తారు. ఆయన కుండలిని, కుండలినీ యోగ గురించి, ఇంకా ఈ అంతిమ శక్తి మూలాన్ని స్పృశించడంలో ఉన్న ప్రమాదాల గురించి కూడా లోతుగా వివరిస్తున్నారు. "ప్రాణ" పూర్తి సిరీస్‌ను సద్గురు ఎక్స్‌క్లూజివ్‌లో చూడండి.

జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి.

సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices