సద్గురు పై ఉద్దేశపూర్వక దాడులు Targeted Attacks on Sadhguru
Sadhguru TeluguApril 11, 202500:26:51

సద్గురు పై ఉద్దేశపూర్వక దాడులు Targeted Attacks on Sadhguru

సాధనపాద ప్రస్తుతఇంకా ఇంకా పూర్వ పార్టిసిపెంట్స్ తో జనవరి 2న జరిగిన సత్సంగ్‌లో, సద్గురు తన మీద, ఇంకా ఈశా ఫౌండేషన్ మీద ఇటీవల వస్తున్న ఆరోపణల గురించి వచ్చిన ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఫౌండేషన్ మీద చేస్తున్న నిరాధారమైన ఆరోపణల గురించి వివరిస్తూ, ఈ విధంగా టార్గెట్ చేసి దాడి చేయడానికి గల కారణాలను వివరించారు. అసలు ఈ ఆరోపణల వెనుక ఉన్న నిజం తెలుసుకోవాలనుకునే వారు తప్పక చూడాల్సిన వీడియో ఇది. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

సాధనపాద ప్రస్తుతఇంకా ఇంకా పూర్వ పార్టిసిపెంట్స్ తో జనవరి 2న జరిగిన సత్సంగ్‌లో, సద్గురు తన మీద, ఇంకా ఈశా ఫౌండేషన్ మీద ఇటీవల వస్తున్న ఆరోపణల గురించి వచ్చిన ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఫౌండేషన్ మీద చేస్తున్న నిరాధారమైన ఆరోపణల గురించి వివరిస్తూ, ఈ విధంగా టార్గెట్ చేసి దాడి చేయడానికి గల కారణాలను వివరించారు. అసలు ఈ ఆరోపణల వెనుక ఉన్న నిజం తెలుసుకోవాలనుకునే వారు తప్పక చూడాల్సిన వీడియో ఇది.


సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app


యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices