పర స్త్రీ లేక పురుషుడితో సంబంధం పాపమంటారా? | Adultery in Telugu
Sadhguru TeluguJune 20, 202300:07:04

పర స్త్రీ లేక పురుషుడితో సంబంధం పాపమంటారా? | Adultery in Telugu

పర స్త్రీ లేదా పురుషుడితో సంబధం తప్పంటారా? సద్గురు ఏమంటారంటే, మీరు చేసే ప్రతి పనికి పర్యవసానం ఉంటుంది. ఎక్కువ శాతం మంది ఆ పర్యవసానం ఎదురైనప్పుడు దానిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండరు. కాని వాటిని ఎదుర్కోకుండానే వారు ఆ స్థితి అనుభవించాలి అనుకుంటారు. ఏ మనిషైన కూడా తాను చేసిన పనుల పర్యవసానాన్ని ఆనందంగా స్వీకరించడానికి సిద్ధంగా లేనట్టైతే, వాడు మూర్ఖుడు. సద్గురు ఏమంటారంటే "నేను దేనినీ సమర్ధించడం లేదా వ్యతిరేకించడం చేయడం లేదు. నేను కోరుకునేది మీరు ఇంగితంతో బ్రతకాలని" సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. See omnystudio.com/listener for privacy information. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

పర స్త్రీ లేదా పురుషుడితో సంబధం తప్పంటారా? సద్గురు ఏమంటారంటే, మీరు చేసే ప్రతి పనికి పర్యవసానం ఉంటుంది. ఎక్కువ శాతం మంది ఆ పర్యవసానం ఎదురైనప్పుడు దానిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండరు. కాని వాటిని ఎదుర్కోకుండానే వారు ఆ స్థితి అనుభవించాలి అనుకుంటారు. ఏ మనిషైన కూడా తాను చేసిన పనుల పర్యవసానాన్ని ఆనందంగా స్వీకరించడానికి సిద్ధంగా లేనట్టైతే, వాడు మూర్ఖుడు. సద్గురు ఏమంటారంటే "నేను దేనినీ సమర్ధించడం లేదా వ్యతిరేకించడం చేయడం లేదు. నేను కోరుకునేది మీరు ఇంగితంతో బ్రతకాలని"

సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

See omnystudio.com/listener for privacy information.

Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices