ఒక్క ఆసనం - మీ జీవితాన్ని మార్చగలదు | Okka Asanam Mee Jevithanni Marchagaladu
Sadhguru TeluguApril 12, 202300:08:00

ఒక్క ఆసనం - మీ జీవితాన్ని మార్చగలదు | Okka Asanam Mee Jevithanni Marchagaladu

సద్గురు ఏమంటారంటే హఠయోగానే మార్గంగా ఎంచుకున్న యోగులు తమ మొత్తం జీవితాన్ని ఒక్క ఆసనంపై ఆధిపత్యం సాధించుకోవడానికి వెచ్చిస్తారు. మీకు అలా సరిగ్గా కూర్చోవడం గనక వస్తే, మీ శరీరాన్ని సరైన విధంగా ఉంచడం ఎలాగో నేర్చుకుంటే, ఈ బ్రహ్మాండంలో ఏదైతే తెలుసుకోవలసింది ఉన్నదో అదంతా మీరు తెలుసుకోగలరు. దీన్నే ఆసన సిద్ధి అంటారు. ************************************************** మరిన్ని తెలుగు బ్లాగ్ లు ఇంకా విడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/IshaTelugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. See omnystudio.com/listener for privacy information. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

సద్గురు ఏమంటారంటే హఠయోగానే మార్గంగా ఎంచుకున్న యోగులు తమ మొత్తం జీవితాన్ని ఒక్క ఆసనంపై ఆధిపత్యం సాధించుకోవడానికి వెచ్చిస్తారు. మీకు అలా సరిగ్గా కూర్చోవడం గనక వస్తే, మీ శరీరాన్ని సరైన విధంగా ఉంచడం ఎలాగో నేర్చుకుంటే, ఈ బ్రహ్మాండంలో ఏదైతే తెలుసుకోవలసింది ఉన్నదో అదంతా మీరు తెలుసుకోగలరు. దీన్నే ఆసన సిద్ధి అంటారు. **************************************************

 

మరిన్ని తెలుగు బ్లాగ్ లు ఇంకా విడియోలని చూడండి http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/IshaTelugu

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

 

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

See omnystudio.com/listener for privacy information.

Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices