జీవితం విశ్వ ఇచ్ఛతో ముందే నిర్ణయించబడిందా? Is Life Predestined by Cosmic Will?
Sadhguru TeluguFebruary 25, 202500:07:13

జీవితం విశ్వ ఇచ్ఛతో ముందే నిర్ణయించబడిందా? Is Life Predestined by Cosmic Will?

విశ్వ ఇచ్ఛ ఎప్పుడూ పనిచేస్తుందని, మన ఇచ్ఛ దాన్ని ఎలా ఉపయోగించుకోగలదో వివరించడానికి ఓ ఉదాహరణ చెప్తారు సద్గురు. ఇచ్ఛాశక్తితో పనులు చేయడానికి బదులు, ప్రేమతో భక్తితో పనులు చేస్తే, జీవితం ఆనందదాయక ప్రక్రియగా మారుతుందని చెప్తారు. ఇదే "నేను ఇది చేసి తీరాలి" అని అనుకోవడానికి, "నాకు ఇది చేయాలని ఉంది" అనే దానికి మధ్య తేడా. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

విశ్వ ఇచ్ఛ ఎప్పుడూ పనిచేస్తుందని, మన ఇచ్ఛ దాన్ని ఎలా ఉపయోగించుకోగలదో వివరించడానికి ఓ ఉదాహరణ చెప్తారు సద్గురు. ఇచ్ఛాశక్తితో పనులు చేయడానికి బదులు, ప్రేమతో భక్తితో పనులు చేస్తే, జీవితం ఆనందదాయక ప్రక్రియగా మారుతుందని చెప్తారు. ఇదే "నేను ఇది చేసి తీరాలి" అని అనుకోవడానికి, "నాకు ఇది చేయాలని ఉంది" అనే దానికి మధ్య తేడా.

సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices