"ఇన్నర్ ఇంజనీరింగ్" చేయండి - మీ జీవితాన్ని మార్చుకోండి! Inner Engineering in Telugu | Isha Sadhguru
Sadhguru TeluguOctober 05, 202300:08:33

"ఇన్నర్ ఇంజనీరింగ్" చేయండి - మీ జీవితాన్ని మార్చుకోండి! Inner Engineering in Telugu | Isha Sadhguru

ఇన్నర్ ఇంజనీరింగ్ 7 రోజుల కార్యక్రమం, ఆన్ లైన్ లో కూడా లభ్యం. ఇది ఒక సాధనం లేదా ఉపకరణం వంటిది. మీ దైనందిన జీవితంలో ఒత్తిడి, ఆరాటం వంటి వాటికి దూరంగా ఉంటూ ఎల్లప్పుడూ ఆనందంగా జీవించడానికి ఈ సాధనం ఉపయోగపడుతుంది. మానవ శ్రేయస్సుకు ఉపయోగపడే ప్రాచీన యోగ శాస్త్రాన్ని ఉపయోగించి ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఇందులో ధ్యానం, సద్గురు ప్రవచనాలు కూడా ఉంటాయి. మనస్సు యొక్క లక్షణాలని తెలుసుకుంటూ, జీవితంలోని పరిస్థితులని ఎలా నిర్వహించాలి అనే ప్రత్యక్ష జ్ఞానాన్ని ఈ కార్యక్రమం అందిస్తుంది. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. See omnystudio.com/listener for privacy information. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

ఇన్నర్ ఇంజనీరింగ్ 7 రోజుల కార్యక్రమం, ఆన్ లైన్ లో కూడా లభ్యం. ఇది ఒక సాధనం లేదా ఉపకరణం వంటిది. మీ దైనందిన జీవితంలో ఒత్తిడి, ఆరాటం వంటి వాటికి దూరంగా ఉంటూ ఎల్లప్పుడూ ఆనందంగా జీవించడానికి ఈ సాధనం ఉపయోగపడుతుంది. మానవ శ్రేయస్సుకు ఉపయోగపడే ప్రాచీన యోగ శాస్త్రాన్ని ఉపయోగించి ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఇందులో ధ్యానం, సద్గురు ప్రవచనాలు కూడా ఉంటాయి. మనస్సు యొక్క లక్షణాలని తెలుసుకుంటూ, జీవితంలోని పరిస్థితులని ఎలా నిర్వహించాలి అనే ప్రత్యక్ష జ్ఞానాన్ని ఈ కార్యక్రమం అందిస్తుంది.

సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

See omnystudio.com/listener for privacy information.

Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices