ఇడ్లీనా? రోటీనా? ఆరోగ్యానికి ఏది మంచిది? | సరైన ఆహారం ఏది? | Idli vs Roti | Right Food to Eat?
Sadhguru TeluguSeptember 09, 202600:08:34

ఇడ్లీనా? రోటీనా? ఆరోగ్యానికి ఏది మంచిది? | సరైన ఆహారం ఏది? | Idli vs Roti | Right Food to Eat?

ఆహారం గురించి డాక్టర్ సిర్కాళి శివచిదంబరం అడిగిన ప్రశ్నకు, మనం తినే ఆహారానికి, మనం నివసించే నేలకు, మన చుట్టూ ఉన్న పర్యావరణానికి మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని యోగ శాస్త్రం ప్రకారం సద్గురు వివరిస్తారు. ఈ వీడియోలో, మీ శరీరానికీ, మీ పర్యావరణానికీ అనుగుణంగా ఆహారం తీసుకోవడం ద్వారా స్థిరమైన, ఆరోగ్యకరమైన, శక్తివంతమైన శరీరాన్ని ఎలా నిర్మించుకోవచ్చో ఆయన తెలియజేస్తారు జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

ఆహారం గురించి డాక్టర్ సిర్కాళి శివచిదంబరం అడిగిన ప్రశ్నకు, మనం తినే ఆహారానికి, మనం నివసించే నేలకు, మన చుట్టూ ఉన్న పర్యావరణానికి మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని యోగ శాస్త్రం ప్రకారం సద్గురు వివరిస్తారు. ఈ వీడియోలో, మీ శరీరానికీ, మీ పర్యావరణానికీ అనుగుణంగా ఆహారం తీసుకోవడం ద్వారా స్థిరమైన, ఆరోగ్యకరమైన, శక్తివంతమైన శరీరాన్ని ఎలా నిర్మించుకోవచ్చో ఆయన తెలియజేస్తారు

జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి.

సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices