ధ్యానలింగం: సద్గురు మూడు జన్మల కృషి | Dhyanalinga: Sadhguru Moodu Janmala Krushi
Sadhguru TeluguSeptember 12, 202300:21:57

ధ్యానలింగం: సద్గురు మూడు జన్మల కృషి | Dhyanalinga: Sadhguru Moodu Janmala Krushi

మూడు జన్మల కఠోర ప్రయాస తరువాత, 1999 జూన్ 24 వ తేదీన సద్గురు ధ్యానలింగ ప్రాణ ప్రతిష్ఠ చేసారు. పదిహేను వేల సంవత్సరాల పూర్వం పురుడు పోసుకున్న ఈ మహోన్నత కార్యం, ఎంతోమంది యోగులకు, జ్ఞాన సిద్ధులకు ఒక కలలాగే మిగిలిపోయింది. ధ్యానలింగ ఇతిహాస గాధను సద్గురు మాటల్లోనే వినండి. ధ్యానలింగం తమిళనాడులోని ఈశా యోగా కేంద్రంలో ఉంది. కోయంబత్తూర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో వెల్లెంగిరి పర్వత పాదాల వద్ద ఉంది. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. See omnystudio.com/listener for privacy information. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

మూడు జన్మల కఠోర ప్రయాస తరువాత, 1999 జూన్ 24 వ తేదీన సద్గురు ధ్యానలింగ ప్రాణ ప్రతిష్ఠ చేసారు. పదిహేను వేల సంవత్సరాల పూర్వం పురుడు పోసుకున్న ఈ మహోన్నత కార్యం, ఎంతోమంది యోగులకు, జ్ఞాన సిద్ధులకు ఒక కలలాగే మిగిలిపోయింది. ధ్యానలింగ ఇతిహాస గాధను సద్గురు మాటల్లోనే వినండి. ధ్యానలింగం తమిళనాడులోని ఈశా యోగా కేంద్రంలో ఉంది. కోయంబత్తూర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో వెల్లెంగిరి పర్వత పాదాల వద్ద ఉంది.

సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

See omnystudio.com/listener for privacy information.

Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices