ఈ వీడియోలో, భారతదేశంలో ఆలయ నిర్మాణ వెనుక ఉన్న విజ్ఞానాన్ని సద్గురు వివరిస్తున్నారు. ప్రాచీన కాలంలో ఆలయాలను ప్రార్థనా స్థలాలుగా కాకుండా, ఒక శక్తివంతమైన శక్తి క్షేత్రం ప్రతిధ్వనించే ‘శక్తి కేంద్రాలుగా’ నిర్మించారు. తమ పనులకు వెళ్ళే ముందు, ప్రజలు ఉదయాన్నే గుడికి వెళ్లి, అక్కడ కాసేపు గడిపి ఆ శక్తిని స్వీకరించడం ఒక ఆనవాయితీగా ఉండేది.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices


