ఆహారం మరియు ఆరోగ్యం: 5 చిట్కాల ద్వారా మీ శరీరం శుద్ధి చేసుకోండి | 5 Chitkalato Mee Shareeram Shuddhi Chesukondi
Sadhguru TeluguMay 15, 202300:11:03

ఆహారం మరియు ఆరోగ్యం: 5 చిట్కాల ద్వారా మీ శరీరం శుద్ధి చేసుకోండి | 5 Chitkalato Mee Shareeram Shuddhi Chesukondi

శరీరంలోని పంచభూత మూలకాలను ఇంట్లోనే శుద్ధి చేసుకొనే సులువైన 5 చిట్కాలను సద్గురు వివరిస్తున్నారు. క్లుప్తమైన ఇంకా శక్తిమంతమైన సద్గురు సందేశంతో మీ రోజుని ఆనందంగా, ఉత్సాహభరితంగా ప్రారంభించండి. సద్గురు మాట్లాడిన ఎన్నో రకాల అంశాలను అన్వేషించండి, జీవితంలోని ప్రతి అంశాన్ని ఒక సోపానంగా ఎలా మలచుకోవాలో తెలుసుకోండి, ఇంకా మనిషికి ఉండే అపారమైన శక్తి సామర్థ్యాల నుండి ఉత్తమ ఫలితాలు పొందడం ఎలానో నేర్చుకోండి. మన మట్టి పట్ల ఇంకా భూమి పట్ల ఎరుకతో వ్యవహరించడాన్ని ప్రేరేపించడం కోసం చేపట్టిన ప్రపంచవ్యాప్త ఉద్యమమే ‘చైతన్యవంతమైన ప్రపంచం’ (Conscious Planet). తమ దేశ పౌరులు, మట్టినీ ఇంకా పర్యావరణాన్నీ పునరుజ్జీవింప చేయడానికి పాలసీ తీసుకురావాలని కోరుకుంటున్నట్లు అన్ని దేశాల ప్రభుత్వాలకి తెలియజేయాలన్నదే ఈ ఉద్యమ ఉద్దేశం. మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/IshaTelugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. See omnystudio.com/listener for privacy information. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

శరీరంలోని పంచభూత మూలకాలను ఇంట్లోనే శుద్ధి చేసుకొనే సులువైన 5 చిట్కాలను సద్గురు వివరిస్తున్నారు.

క్లుప్తమైన ఇంకా శక్తిమంతమైన సద్గురు సందేశంతో మీ రోజుని ఆనందంగా, ఉత్సాహభరితంగా ప్రారంభించండి. సద్గురు మాట్లాడిన ఎన్నో రకాల అంశాలను అన్వేషించండి, జీవితంలోని ప్రతి అంశాన్ని ఒక సోపానంగా ఎలా మలచుకోవాలో తెలుసుకోండి, ఇంకా మనిషికి ఉండే అపారమైన శక్తి సామర్థ్యాల నుండి ఉత్తమ ఫలితాలు పొందడం ఎలానో నేర్చుకోండి.

మన మట్టి పట్ల ఇంకా భూమి పట్ల ఎరుకతో వ్యవహరించడాన్ని ప్రేరేపించడం కోసం చేపట్టిన ప్రపంచవ్యాప్త ఉద్యమమే ‘చైతన్యవంతమైన ప్రపంచం’ (Conscious Planet). తమ దేశ పౌరులు, మట్టినీ ఇంకా పర్యావరణాన్నీ పునరుజ్జీవింప చేయడానికి పాలసీ తీసుకురావాలని కోరుకుంటున్నట్లు అన్ని దేశాల ప్రభుత్వాలకి తెలియజేయాలన్నదే ఈ ఉద్యమ ఉద్దేశం.

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/IshaTelugu

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

See omnystudio.com/listener for privacy information.

Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices