భారతదేశంలో టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలుకు సంబంధించి ఎన్ఆర్ఐలు తెలుసుకోవాల్సిన పూర్తి సమాచారం - Everything NRIs need to know about buying term insurance in India

భారతదేశంలో టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలుకు సంబంధించి ఎన్ఆర్ఐలు తెలుసుకోవాల్సిన పూర్తి సమాచారం - Everything NRIs need to know about buying term insurance in India

ఎన్ఆర్ఐలకు నిత్యం ఒక ప్రత్యేకమైన గందరగోళం ఉంటుంది. భారతదేశంలో నివసిస్తున్న వారి కుటుంబ సభ్యుల భవిష్యత్తును సంరక్షించటం కోసం ఏం చెయ్యాలా అన్నదానిపై మదనపడుతుంటారు. ఇండియాలో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ కొనుగోలు చేయటమే దీనికి ఉత్తమమైన పరిష్కారం. మరో సంతోషకరమైన అంశం ఏంటంటే ఎన్ఆర్ఐలకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు ఇప్పుడు మరింత సులభమైనది. PolicyBazaar.com-పాలసీబజార్.కామ్ లో టర్మ్ ఇన్సూరెన్స్‌కు అధిపతిగా ఉన్న సజ్జా ప్రవీణ్ చౌదరి దీని గురించి ముఖ్యమైన సమాచారం చెప్పారు. మీరు కూడా వాటిని వినండి.

 

NRIs often face a unique dilemma - it’s to do with safeguarding their family’s future back in India come what may. Buying a term life insurance plan back in India is often the best method for this. And thankfully for NRIs this process has become easier than ever. Listen to Sajja Praveen Choudhary, who heads Term Life Insurance at PolicyBazaar.com, talk about this and more

 

insurance,policybazaar,