#AapkeSapnoKeSarthi (Telugu) | Planning for your child's precious dreams | A Short Film
Aditya Birla CapitalNovember 15, 202300:03:23

#AapkeSapnoKeSarthi (Telugu) | Planning for your child's precious dreams | A Short Film

జీవితంలో ఏదైనా అసాధారణమైనది చేసేందుకు కావలసిందల్లా కొద్దిపాటి చర్యలు మాత్రమే. 🌟
కలలు కనండి. ప్రణాళిక చేసుకోండి. ఇన్వెస్ట్‌ చేయండి. పునరావృతం చేయండి. 😎
మీరు కూడా ఎవరి జీవితానికైనా దాదూ లేదా అనిల్‌ అవ్వవచ్చు.
నిఖిల్‌ మాదిరిగా మీ పిల్లలు కూడా ఎదురుచూస్తున్నారు, ఏదో ఒకటి అవ్వాలని, ఏదైనా చేసి చూపించాలని, తమ కలలను సాకారం చేసుకోవాలని.
ఇప్పుడు ఇది కేవలం ఒక్క క్లిక్‌తో సాధ్యమవుతుంది.
దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం SIPని ప్రారంభించండి మరియు మీ పిల్లలను స్వతంత్రులుగా చేసేందుకు సహాయపడాలని లక్ష్యంగా పెట్టుకోండి. ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌లో నేడే మా ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించండి.
#AapkeSapnoKeSarthi #SIP #MutualFundInvestments #Portfolio